హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బురుజుపేట కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో తులసి దళార్చన

VSP: బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో శనివారం తులసి దళార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తులసి దళాలతో అర్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది.