హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ప్రతిరోజూ అరటిపండు తింటే?

ప్రతిరోజూ అరటిపండు తింటే చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది. జట్టు ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. అరటిపండు తేమను నిల్వచేసి చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, ముడతలను తగ్గిస్తుంది. మొటిమలు, చర్మ దురదలను తగ్గించడంలో సహాయపడుతుంది. అరటిపండు చర్మానికి పోషణను అందించి, దానిని మృదువుగా, సాప్ట్‌గా ఉంచుతుంది.