రాత్రి వేళల్లో త్వరగా నిద్రపట్టక ఇబ్బంది పడేవారికి '4-7-8' బ్రీతింగ్ ఫార్ములా ఎంతో మేలు చేస్తుంది. నాలుకను పై పళ్ల వెనక ఉంచి, నోటి ద్వారా పూర్తిగా గాలి వదలాలి. ఆ తర్వాత ముక్కు ద్వారా 4 సెకన్లు శ్వాస తీసుకుని, 7 సెకన్లు ఆపి ఉంచి, తిరిగి నోటి ద్వారా 8 సెకన్ల పాటు నెమ్మదిగా వదలాలి. ఇలా వరుసగా 4 సార్లు సాధన చేస్తే కేవలం 2 నుంచి 3 నిమిషాల్లోనే ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
ఆరోగ్యం
ఇలా చేస్తే 2 నిమిషాల్లో గాఢ నిద్రలోకి..!


