పీరియడ్స్ నొప్పులని భరించలేక ప్రతిసారీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారా? అయితే ఇది ప్రమాదకరం కావచ్చు. డాక్టర్ సలహా లేకుండా తరచూ టాబ్లెట్స్ వాడితే కిడ్నీలు, కడుపులో అల్సర్లు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి. గర్భాశయ ఆరోగ్యం దెబ్బతింటుంది. నొప్పులు తగ్గడానికి టాబ్లెట్ బదులు వేడి నీళ్ల కాపడం, యోగా, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది.
ఆరోగ్యం
నెలసరిలో టాబ్లెట్ వేసుకుంటున్నారా..?


