హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మధ్యాహ్నం నిద్ర మంచిదేనా..?

మధ్యాహ్నం చిన్న కునుకు ఆరోగ్యాకి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. అయితే నిద్ర 20-30 నిమిషాలు మాత్రమే ఉండాలి. లేదంటే రాత్రి నిద్రలేమి వస్తుంది. మితంగా నిద్రించడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. శక్తి లభిస్తుంది.