హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జంక్ ఫుడ్ అతిగా తింటున్నారా..?

జంక్ ఫుడ్ అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. నూనెలో వేయించిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటెమ్స్ అతిగా తింటే ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు ముప్పు పెరుగుతుంది. వీటిలో పోషకాలు శూన్యం, కేలరీలు అధికం. అంతేకాదు బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి బదులుగా పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.