హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బొప్పాయి జ్యూస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

బొప్పాయి జ్యూస్‌తో శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్ సి, ఎ రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులను నివారిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన జ్యూస్.