NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1079.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ 44.713 టీఎంసీలుగా నమోదైంది. 24 గంటల్లో 963 క్యూసెక్కుల ఇన్, 963 క్యూసెక్కుల ఔట్లో నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి వరద నీరు విడుదల చేయడం లేదు. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 35.112 టీఎంసీల నీరు చేరగా, 6.731 టీఎంసీల నీటి విడుదల చేశామని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం


