WNP: పట్టణంలోని 19వ వార్డులో వారాలుగా శుభ్రం చేయని మురికి కాలువను కలెక్టర్ ఆదర్శ్ సురభి రాకతో మున్సిపల్ సిబ్బంది హడావుడిగా శుభ్రం చేశారు. కలెక్టర్ పర్యటన ఉందని తెలిసిన వెంటనే కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించడంపై అధికారులు దృష్టి సారించారు. దీంతో స్థానికులు “కలెక్టర్ వస్తేనే పనులు గుర్తొస్తాయా?” అంటూ విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: 'కలెక్టర్ వస్తేనే పనులు గుర్తొస్తాయా'?


