NLG: నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల అలసత్వం వల్లే శిశువు మృతి చెందిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన కంభంపాటి కవిత ప్రసవం కోసం గురువారం ఆస్పత్రిలో చేరారు. సాధారణ ప్రసవం అవుతుందని సిబ్బంది తెలిపారు. శుక్రవారం శిశువు గుండెచప్పుడు మందగించడంతో శస్త్రచికిత్స చేయగా, అనంతరం బాలుడు మృతి చెందాడు.
తెలంగాణ
VIDEO: ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి


