హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కలబంద ఫేస్‌ప్యాక్‌తో మొటిమలకు చెక్

ముఖంపై ఏర్పడిన మొటిమలు, మచ్చల్నితగ్గించడంలో కలబంద ఔషధంలా పనిచేస్తుంది. 3 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల పసుపు, రోజ్ వాటర్, టేబుల్ స్పూన్ శెనగపిండి కలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాలపాటు ఉండాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గించుకోవచ్చు.