సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు మాత్రమే కాకుండా మెదడు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉంటే వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. సిగరెట్ పొగ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. జ్ఞాపకశక్తి తగ్గడం, ఇటీవల జరిగిన విషయాలను గుర్తుంచుకోలేకపోవడం వంటి సమస్యలు వయసు పెరిగేకొద్దీ ఎక్కువయ్యే అవకాశం ఉంది.
ఆరోగ్యం
సిగరెట్ తాగితే జ్ఞాపకశక్తి తగ్గిపోతుందా?


