WNP: జిల్లాలో 22-ఏ కింద నమోదైన వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను గుర్తించి నిర్ణీత ప్రొఫార్మాలో నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సమగ్ర భూ రీ-సర్వే చేపట్టాలని, ఎస్‌ఆర్‌ఓ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
'22-ఏ భూముల వివరాలు సమర్పించాలి'


