NGKL: డిండి ప్రాజెక్టు అంశంపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాలకు సాగునీటి సరఫరా, భూసేకరణ, దేవరకొండ, నల్గొండ ప్రాంతాలకు నీటి పంపిణీ అంశాలపై విస్తృతంగా చర్చించాలన్నారు.
తెలంగాణ
డిండి ప్రాజెక్టుపై అత్యవసర సమావేశం


