నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ. పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీస్ సంక్షేమం, పరస్పర సహకారానికి అసోసియేషన్ కీలక వేదిక అన్నారు. అధ్యక్షుడిగా కే.చిన్ను నాయక్ ఎన్నికయ్యారు.
తెలంగాణ
పోలీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక


