హైదరాబాద్: 28°C
తెలంగాణ

92వ విశ్వశాంతి మహాయాగ ఏర్పాట్ల పరిశీలన

WNP: జిల్లా కేంద్రంలో ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు నిర్వహించనున్న 92వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గురువారం పరిశీలించారు. నిర్వాహకులను అడిగి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే.. కార్యక్రమానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. మహాయాగానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పాట్లు చేయాలన్నారు.