హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ పూర్తి'

WNP: జిల్లా కేంద్రంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI)లో వివిధ గ్రామాలకు చెందిన 27 మందికి 10 రోజుల పాటు పుట్టగొడుగుల పెంపకంపై ఉచిత శిక్షణ అందించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ పొందిన 27 మందికి గురువారం శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడంతో వారికి సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలిపారు.