కర్నూలులో హైకోర్టు బెంచ్, పత్తికొండలో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పత్తికొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మధుబాబు ఆధ్వర్యంలో న్యాయవాదులు ర్యాలీ చేపట్టారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీ ప్రారంభించి నాలుగు స్తంభాల మంటపం వరకు కొనసాగించారు. న్యాయవాదుల ర్యాలీతో ట్రాఫిక్ స్తంభించింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పత్తికొండలో న్యాయవాదుల నిరసన


