హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి సుజాతమ్మ పరామర్శ

NDL: బేతంచెర్ల మండల పరిధిలోని ఎంబాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడు నాగ విజయప్ప (70) బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఎంబాయ్ గ్రామానికి వెళ్లి నాగ విజయప్ప మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.