హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా?

ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు ఉంటున్నారా? అయితే జాగ్రత్త. ఇది చర్మాన్ని పొడిగా మార్చడమే కాక, కీళ్ల నొప్పులు, అలసట, తలనొప్పికి దారితీస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గి తరచూ జలుబు, దగ్గు వస్తాయి. దీన్ని నివారించడానికి మధ్యలో విరామం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగి, చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.