సరైన జీవనశైలితో సులభంగా బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు. రోజువారీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా చేర్చాలి. జంక్ ఫుడ్, నూనె పదార్ధాలకు దూరంగా ఉండాలి. రోజులో కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం, యోగా లేదా నడక అలవాటు చేసుకోవాలి. రాత్రి సమయాల్లో కనీసం 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యం.
ఆరోగ్యం
అధిక బరువుకు చెక్ పెట్టండిలా..?


