బ్యూటీ పార్లర్‌కి వెళుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. పార్లర్‌లో వాడే టవల్స్, స్పాంజ్‌లు శుభ్రంగా ఉన్నాయో లేదో గమనించండి. హైజీన్ పాటించని చోట ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఫేషియల్ లేదా వాక్సింగ్‌కి ముందు ప్యాచ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. కొత్త కెమికల్స్ అలర్జీ కావచ్చు. వీలైతే మానిక్యూర్, పెడిక్యూర్ వంటి వాటికి మీ సొంత టూల్స్ వాడండి.
ఆరోగ్యం
బ్యూటీ పార్లర్‌కి వెళుతున్నారా?


