యాపిల్ తింటే జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. కానీ యాపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే పొట్టలో ఉండే జీర్ణ రసాలు పలుచబడిపోతాయి. దీనివల్ల అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్‌లో మార్పులు వచ్చి, ఇన్సులిన్ పరిమాణంపై ప్రభావం పడుతుంది. కాబట్టి అరటిపండు తిన్నాక కాసేపు ఆగడం మంచిది.
ఆరోగ్యం
పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగొచ్చా?


