KRNL: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయానికి జోగులాంబ గద్వాల జిల్లా ఐజకు చెందిన విశోక్ శెట్టి అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.లక్ష విరాళంగా అందజేశారు. దేవస్థానం తరఫున ఆయనకు స్వామివారి శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేసి, ప్రత్యేక దర్శనం కల్పించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు జె. ఈరప్ప స్వామి, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
ఊరుకుంద దేవాలయానికి రూ.లక్ష విరాళం


