SS: జిల్లాలో మాతృ, శిశు మరణాలు అరికట్టడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. రక్తహీనత ఉన్న గర్భిణులకు ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లు, హై-రిస్క్ బాధితులకు టిఫా స్కాన్లు అందించాలన్నారు. తక్కువ బరువున్న వారికి ఐసీడీఎస్ ద్వారా పోషకాహారం ఇవ్వాలన్నారు. సమావేశంలో డిఎంహెచ్‌ఓ ఫైరోజా బెగం, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాతృ, శిశు మరణాల నివారణకు చర్యలు: కలెక్టర్


