GNTR: అమరావతిలో ప్రతిపాదిత ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటుపై రాయపూడిలోని APCRDA కార్యాలయంలో ప్రీ-బిడ్ సమావేశం జరిగింది. BPCL, HPCL, Jio-bp, IOCL, Nayara సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. APCRDA అధికారులు వారితో చర్చించారు. అనంతరం AICCCలో డిజిటల్ ట్విన్ ద్వారా అమరావతి అభివృద్ధి ప్రణాళికలను వివరించగా, సంస్థల ప్రతినిధులు ప్రాజెక్టుల అమలుపై ఆసక్తి చూపారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతిలో ఎనర్జీ స్టేషన్లకు కసరత్తు


