ELR: నేవీ ప్రాజెక్టు నిర్మాణంపై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమిష్టిగా ముందుకు వెళ్తామని ఎంపీ మహేశ్ కుమార్ స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలోని పొగాకు బోర్డును గురువారం పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు ఇంకా మన చేతిలోనే ఉందని, ఎక్కడికీ జారిపోలేదన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేవీ ప్రాజెక్టు మన చేతిలోనే ఉంది: ఎంపీ


