PPM: కురుపాం సబ్‌స్టేషన్ పరిధిలో కొత్త బ్రేకర్లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు పనులు చేపట్టనున్నారు. ఈ పనుల కారణంగా ఆగస్టు 29న శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పాలకొండ ఆపరేషన్ డివిజన్ ఈఈ కె. విష్ణుమూర్తి తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కురుపాం లో విద్యుత్ సరఫరాకు అంతరాయం


