హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

తిన్న వెంటనే.. ఇలా చేస్తే!

భోజనం తర్వాత కొన్ని పొరపాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. తిన్న వెంటనే స్నానం చేస్తే రక్తప్రసరణ మందగించి జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది. అంతేకాదు తిన్న వెంటనే పడుకోవడం లేదా వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. అలాగే టీ లేదా కాఫీ తాగితే పోషకాలు అందవు. భోజనం చేశాక పండ్లకు బదులు, వాటిని విడి సమయాల్లో తినడం మంచిది.