హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఒత్తిడిని తగ్గించుకోండిలా..?

కొన్ని చిట్కాలతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ 10 నిమిషాలు ధ్యానం చేయడం, ప్రాణాయామం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. రోజూ వ్యాయామం, నడక శారీరక ఉల్లాసాన్ని ఇస్తాయి. నచ్చిన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం మంచి ఉపశమనం. 8 గంటల నిద్ర తప్పనిసరి. రోజులో కొంత సమయం ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్‌తో గడపడం మంచిది.