ELR: నారాయణపురం సబ్‌స్టేషన్ పరిధిలోని 11kV ఉంగుటూరు MHQ ఫీడర్‌లో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లు, కొమ్మల తొలగింపు పనుల కోసం శనివారం కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు AE శ్రీరామ్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నారాయణపురం రాజులు కాలనీ నుంచి హైవే వరకు విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని శుక్రవారం ఆయన కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


