పేపర్ కప్పుల్లో వేడి టీ, కాఫీ తాగుతున్నారా? అయితే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్లే/ కాగితపు కప్పులు త్వరగా నానిపోకుండా ఉండేందుకు వాటికి ప్లాస్టిక్ (పాలీథిలిన్) పూత పూస్తారు. వేడి టీ లేదా కాఫీ పోయగానే ఈ మైక్రో ప్లాస్టిక్స్ కరిగి నేరుగా మన కడుపులోకి వెళ్తాయి. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. గాజు లేదా స్టీల్ గ్లాసులు వాడడం ఆరోగ్యానికి మంచిది.
ఆరోగ్యం
పేపర్ కప్పులో వేడి టీ, కాఫీ తాగుతున్నారా?


