KMR: బాన్సువాడ (మం) పోచారంలోని తన నివాసంలో శనివారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసుల జారీ, సంబంధిత ప్రక్రియ ఏ మేరకు కొనసాగుతోందనే విషయంపై ఆర్డీవోతో పాటు బీఎల్వోలను ఎమ్మెల్యే అడిగి వివరాలు తెలుసుకున్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


