హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారు గనుల అన్వేషణపై సింగరేణి గురి

BDK: సింగరేణి సంస్థ ఇకపై బంగారం గనుల తవ్వకాలపై ఫోకస్ పెట్టింది. ఇటీవల కేంద్రం నిర్వహించిన వేలంలో కర్ణాటకలోని దేవదుర్గ గోల్డ్, కాపర్ ఎక్స్ ప్లోరేషన్ బ్లాక్ దక్కించుకున్న SCCL 199.13 చదరపు కి.మీ పరిధిలో కర్ణాటక మైనింగ్ శాఖతో కలిసి రూ. 90 కోట్లతో సర్వే ప్రారంభించింది. ఖనిజాల తవ్వకాల ద్వారా సింగరేణికి 37.75 శాతం రాయల్టీ లభిస్తుందని అధికారులు తెలిపారు.