KMR: పిట్లం ప్రభుత్వ బాలికల పాఠశాలలో శనివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రక్షాబంధన్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. పరస్పర ప్రేమాభిమానాలు, ఐక్యతకు రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు, ఆర్ఎస్ఎస్ సభ్యులు మహేష్, రంజిత్, పాల్గొన్నారు.
తెలంగాణ
బాలికల పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు


