హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్కూల్ బాగుందా?: కలెక్టర్

ASF: దహేగాం మండలం చిన్న రాష్పల్లిలోని MPPS పాఠశాలను కలెక్టర్ హరిత శనివారం పరిశీలించారు. పాఠశాలలోని చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇల్లు బాగుందా.. స్కూల్ బాగుందా అని కలెక్టర్ అడగగా, స్కూల్ బాగుందని, తమకు ఫ్రెండ్స్ ఉన్నారని చిన్నారులు ఆనందంగా తెలిపారు. అనంతరం 100 శాతం హాజరు  నమోదు కావాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు.