ASF: ఆసిఫాబాద్ సర్కిల్ పరిధిలోని 879 అంగన్వాడి కేంద్రాలకు ఎన్పీడీసీఎల్ ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు ఎస్ఈ ఉత్తమ్ తెలిపారు. విద్యుత్ సౌకర్యంతో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు వినియోగించుకోవచ్చన్నారు. చిన్నారులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంతో పాటు విద్య, పోషకాహారం, ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.
తెలంగాణ
'879 అంగన్వాడీలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు'


