గంజి నీళ్లు జీర్ణ వ్యవస్థకు మేలు చేసే సహజ సిద్దమైన ఔషదం. అయితే డయాబెటిస్, కిడ్నీ రుగ్మతలు ఉన్నవారు గంజి నీళ్లు తాగితే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తంలో షుగర్స్ లెవల్స్ వేగంగా పెంచడంతో పాటు కిడ్నీలు బయటకు పంపలేని పోటాషియం, ద్రవాలను శరీరంలో పేరుకుపోయేలా చేస్తుందని పేర్కొంటున్నారు. కొన్నిసార్లు గుండె పనితీరునూ ప్రమాదంలో పడేస్తుందంటున్నారు.
ఆరోగ్యం
గంజి నీళ్లు తాగుతున్నారా?


