హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీ పూడిక తీయండి సారూ!

PPM: పాచిపెంట మండలంలోని మంచాడవలస గ్రామంలో డ్రైనేజీ కాలువలు చెత్తలతో నిండిపోయింది. దానివలన మురికి నీరు, వర్షపు నీరు వెళ్ళకుండా అక్కడక్కడా నిలిచిపోతుంది. దీనివలన దుర్వాసన, దోమల సమస్య పెరిగి అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని, పంచాయతీ ఉన్నత అధికారులు స్పందించి, వీధుల్లో కాలువ శుభ్రం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.