AKP: పాయకరావుపేటలో వచ్చే నెల 2వ తేదీన సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొనే జలహారతి కార్యక్రమంపై పాయకరావుపేట మండలంలో పలుచోట్ల విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఆటోలపై మైక్‌లు ఏర్పాటుచేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు చించెలపు ప్రదీప్, పట్టణ పార్టీ అధ్యక్షుడు వరహాలబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జల హారతిపై విస్తృత స్థాయిలో ప్రచారం


