NDL: బేతంచెర్ల మండలంలోని రౌడీషీటర్లు ఘర్షణలకు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వరావు హెచ్చరించారు. బేతంచర్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన సూచించారు. ఈ కౌన్సెలింగ్లో ఎస్ఐ రమేశ్ బాబు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు సీఐ కౌన్సిలింగ్


