హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ రద్దు చేయండి: UTF

VZM: ఇన్‌ సర్వీస్‌ టీచర్లకి టెట్‌ రద్దు చేయాలని UTF సీనియర్‌ నాయకుడు డీ.రాము డిమాండ్ చేశారు. ఆదివారం పట్డణంలో జరిగిన బైక్‌ ర్యాలీలో మాట్లాడుతూ.. 25 నుంచి 30 ఏళ్ల సర్వీస్‌ చేసి 55 సంవత్సరాలు పైబడిన టీచర్లు టెట్‌ పరీక్ష రాసి 60% మార్కులు తెచ్చు కోవడం సాధ్యం కాదన్నారు. అందరికీ సమానంగా 40% శాతం మార్కులు ఉండేలా మార్పులు చేయాలని కోరారు.