WNP: చీర్కపల్లి గ్రామానికి చెందిన దొడ్ల నాగరాజు బీజేపీలో చేరారు. గత సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, డీఎస్పీ ఏదుల మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఎంపీ డీకే అరుణ సమక్షంలో పార్టీలో చేరారు. నాగరాజు చేరికతో చీర్కపల్లిలో బీజేపీ మరింత బలోపేతమవుతుందని పార్టీ నాయకులు తెలిపారు.
తెలంగాణ
డీఎస్పీకి రాజీనామా.. బీజేపీలో చేరిక


