WNP: కొత్తకోటలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయానికి కాంగ్రెస్ నాయకులు రావుల కరుణాకర్ రెడ్డి రూ.5 లక్షల విలువైన 1,600 బస్తాల సిమెంట్ అందించేందుకు ముందుకొచ్చారు. ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం దైవసేవగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
అయ్యప్ప ఆలయ నిర్మాణానికి విరాళం


