హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ సోమవారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 10:30 గంటలకు పొందూరు మండలంలో కొత్తగా నిర్మించిన స్వర్ణ గ్రామంను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బూర్జ ఎంపీడీవో కార్యాలయంలో జరిగే జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు అప్పలపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొంటారు.