WNP: అమరచింతకు చెందిన ఎస్. రాజు తెలంగాణ బీడీ అండ్ ఫిగర్ వర్కర్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న యూనియన్ నాలుగో మహాసభల్లో ఈ మేరకు ఎన్నిక జరిగినట్లు నాయకులు తెలిపారు. బీడీ కార్మికుల హక్కుల సాధన కోసం మరింత ముందుకు నడిపిస్తానని రాజు పేర్కొన్నారు.
తెలంగాణ
బీడీ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నిక


