ములుగు జిల్లాలో జిల్లా స్థాయి FLN సెల్ ఏర్పాటు చేసినట్లు DEO అల్లం సిద్ధార్థరెడ్డి తెలిపారు. సెల్‌లో ఒక LFL హెచ్‌ఎం, తెలుగు, ఇంగ్లీష్, గణితంలో ముగ్గురు SGTల ఎంపికకు ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు DEO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
జిల్లా FLN సెల్‌కు దరఖాస్తుల ఆహ్వానం


