హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రాలయంలో రాఘవేంద్రరెడ్డి

KRNL: టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రాఘవేంద్రరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి 355వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మధ్యారాధన వేడుకల్లో పాల్గొని ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.