PLD: నరసింగపాడు గ్రామంలో సుమారు 15 ఏళ్ల వయస్సున్న ఓ బాలుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. తల్లిదండ్రుల వివరాలు అడగ్గా చెప్పలేకపోతున్నాడు. గొర్రెలు కాయడానికి వచ్చినట్లు, తనది కందుకూరు గ్రామమని, తల్లిదండ్రుల పేర్లు నారాయణమ్మ, నాగరాజు అని మాత్రమే చెబుతున్నాడు. ఈ బాలుడి పూర్తి వివరాలు లేదా ఆచూకీ తెలిసినవారు వెంటనే గ్రామస్తులను సంప్రదించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
‘ఆచూకీ తెలిసిన వారు సంప్రదించండి’


