హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'సమస్యను పరిష్కరించండి'

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఆర్డీవో బంగ్లా వద్ద నూతనంగా నిర్మించిన కల్వర్టు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంతో అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో కంకర వలన వాహనాలు స్కిడ్ అవుతున్నాయి. మరో పక్క దుమ్ము ధూళి రేపుతూ వాహనదారుల కళ్ళల్లో పడి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.